Tom: Em
Introdução:
Em D C
యెహోవా నా కాపరి &ndash యెహోవా నా ఊపిరి &ndash నాకు లేమి లేదు
Em D C Bm
లోయలలో, లోతులలో &ndash యెహోవ నాకాపరి
Em D C Bm
సంద్రములో, సమరములో &ndash యేసయ్య నా ఊపిరి
G C D Em
పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును
D C Em C Bm
శాంతి కరమగు జలముల కడకు &ndash నన్ను నడిపించును
G C D Em
గాడాంధకారపు లోయలలో &ndash సంచరించినను
D C Em C Bm
అపాయమేమి కలుగదు నాకు &ndash నీవు తోడుండగా
G C D Em
చిరకాలము నేను &ndash యెహోవ సన్నిధిలో
D C Em C Bm
నివాసముండెదను నేను &ndash నిత్యము సేవింతును