Tom: Am
Introdução:
Am F C Am
లోక రక్షకుడు మనకొరకు నేడు - బెత్లేము గ్రామంలో జన్మించెను
Am F C Am
రాజాధిరాజుగ మహిమాస్వరూపై - మనకొరకే ఈ భువి కేతెంచెను
Am F C Em Am
హల్లేలూయని పాడి కీర్తించి - రాజాధిరాజును స్తుతింతుము
Am F G Em Am
ఈ నిజమెరుగని ప్రజలందరికీ - ఈ శుభవార్తను ప్రకటింతుము
Am F Am F Am
తూర్పున వెలసిన తారను చూచి - గొల్లలు జ్ఞానులు ప్రభుని చేరిరి
Am F Am F Am
పశులశాలలో శిశువును చూచి - సంతోషముతో కానుకలిచ్చి
Am F G Em Am
రక్షకుడు జన్మించెననీ - లోకానికే వెలుగొచ్చెననీ
Am F G Em Am
గొల్లలు జ్ఞానులు కీర్తించి - రాజాధిరాజును ఘనపరచిరి
Am F Am F Am
ప్రేమను చూపే ప్రేమాస్వరూపి - దీనుల పాలిట దైవస్వరూపి
Am F Am F Am
రాజాధిరాజగు లోకాధికారి - త్వరలోరానున్న రాజ్యాధికారి
Am F G Em Am
హోసన్ననుచు కీర్తించి - రాజాధిరాజును స్తుతింతుము
Am F G Em Am
ఈ నిజమెరుగని ప్రజలందరికీ - ఈ శుభవార్తను ప్రకటింతుము