Tom: C
Introdução:
C Am C F
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
C G C
సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C Am C
హే ప్రభుయేసు హే ప్రభుయేసు
C F Am G C
శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ
C F Am G C
శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ
F Am F C
శాంతి స్వరూపా జీవనదీపా
F Am F C
శాంతి స్వరూపా జీవనదీపా
F C G C
శాంతి సువార్తనిధీ - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C Am C
హే ప్రభుయేసు హే ప్రభుయేసు
C F Am G C
తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా
C F Am G C
తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా
F Am F C
విఫలులు చేసిన విజ్ఞాపనలకు
F Am F C
విఫలులు చేసిన విజ్ఞాపనలకు
F C G C
సఫలత నీవెగదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C F Am G C
మతములు వెదకిన నిన్నెకదా - వ్రతములుగోరిన నిన్నెగదా
C F Am G C
మతములు వెదకిన నిన్నెకదా - వ్రతములుగోరిన నిన్నెగదా
F Am F C
పతితులు దేవుని సుతులని నేర్పిన
F Am F C
పతితులు దేవుని సుతులని నేర్పిన
F C G C
హితమతి వీవెగదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C F Am G C
పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా
C F Am G C
పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా
F Am F C
మలమల మాడిన మానవ హృదయము
F Am F C
మలమల మాడిన మానవ హృదయము
F C G C
కలకలలాడె కదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C F Am G C
కాననతుల్య సమాజములో - హీనత జెందెను మానవత
C F Am G C
కాననతుల్య సమాజములో - హీనత జెందెను మానవత
F Am F C
మానవ మైత్రిని సిల్వ పతాకము
F Am F C
మానవ మైత్రిని సిల్వ పతాకము
F C G C
దానము జేసెగదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C F Am G C
దేవుని బాసిన లోకములో - చావుయే కాపురముండె గదా
C F Am G C
దేవుని బాసిన లోకములో - చావుయే కాపురముండె గదా
F Am F C
దేవునితో సఖ్యంబును జగతికి
F Am F C
దేవునితో సఖ్యంబును జగతికి
F C G C
యీవి నిడితివి గదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C F Am G C
పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండె గదా
C F Am G C
పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండె గదా
F Am F C
దాపున జేరి పాపిని బ్రోచిన
F Am F C
దాపున జేరి పాపిని బ్రోచిన
F C G C
కాపరి వీవెగదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C F Am G C
ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవే గదా
C F Am G C
ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవే గదా
F Am F C
ఖలమయుడగు సాతానుని గర్వము
F Am F C
ఖలమయుడగు సాతానుని గర్వము
F C G C
ఖండనమాయె గదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C F Am G C
కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ బ్రవహించె గదా
C F Am G C
కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ బ్రవహించె గదా
F Am F C
కలుష ఎడారిలో కలువలు పూయుట
F Am F C
కలుష ఎడారిలో కలువలు పూయుట
F C G C
సిలువ విజయము గదా - సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C Am C F
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
C G C
సిల్వధరా &ndash పాపహరా &ndash శాంతికరా
C Am C
హే ప్రభుయేసు హే ప్రభుయేసు