Tom: F
Introdução:
F C Bb C F
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
F C Bb C F
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్
F Bb F C F Bb F C
భూజనంబు కె ల్ల ను - సౌఖ్య సంభ్ర మా యె ను
Gm Bb C F
ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
Bb Gm C F
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
F C Bb C F
ఊర్ధ్వ లోకమందున &ndash గొల్వగాను శు ద్దు లు
F C Bb C F
అంత్య కాలమందున &ndash కన్య గర్భ మం దు న
F Bb F C F Bb F C
బుట్టినట్టి ర క్ష కా &ndash ఓ ఇమ్మానుయేల్ ప్ర భో
Gm Bb C F
ఓ నరావతారుడా &ndash నిన్ను నెన్న శక్యమా
Bb Gm C F
దూత పాట పాడుడి &ndash రక్షకున్ స్తుతించుడి
F C Bb C F
రావే నీతి సూర్యుడా &ndash రావే దేవా పు త్రు డా
F C Bb C F
నీదు రాక వల్లను &ndash లోక సౌఖ్య మా యె ను
F Bb F C F Bb F C
భూ నివాసు లం ద రూ &ndash మృత్యు భీతి గె ల్తు రు
Gm Bb C F
నిన్ను నమ్ము వారికి &ndash ఆత్మ శుద్ది కల్గును
Bb Gm C F
దూత పాట పాడుడి &ndash రక్షకున్ స్తుతించుడి