Tom: D
Introdução:
D G D G D
దేవుడే నాకాశ్రయంబు &ndash దివ్యమైన దుర్గము
D G D G D
మహా వినోదు డాపదల &ndash సహాయుడై నన్ బ్రోచును
D F#m D G
అభయ మభయ మభయ మెప్పు
Em G A
డానంద మానంద మానంద మౌగ
D G D G
పర్వతములు కదిలిన నీ &ndash యుర్వి మారు పడినను
D G A D G D
సర్వమున్ ఘోషించుచు నీ &ndash సంద్ర ముప్పొంగినన్ అభయ
D G D G
దేవుడెప్డు తోడుగాగ &ndash దేశము వర్ధిల్లును
D G A D G D
ఆ తావు నందు ప్రజలు మిగుల &ndash ధన్యులై వసింతురు అభయ
D G D G
రాజ్యముల్ కంపించిన భూ &ndash రాష్ట్రముల్ ఘోషించిన
D G A D G D
పూజ్యుండౌ యెహోవా వైరి &ndash బూని సంహరించును అభయ
D G D G
విల్లు విరచు నాయన తెగ &ndash బల్లెము నరకు నాయన
D G A D G D
చెల్ల చెదర జేసి రిపుల &ndash నెల్లద్రుంచు నాయనే అభయ
D G D G
పిశాచి పూర్ణ బలము నాతో &ndash బెనుగులాడ జడియును
D G A D G D
నశించి శత్రు గణము దేవు &ndash నాజ్ఞ వలన మడియును అభయ
D G D G
కోటయు నాశ్రయమునై యా &ndash కోబు దేవు డుండగా
D G A D G D
ఏటి కింక వెరవ వలయు &ndash నెప్డు నాకు బండుగ అభయ