Letra de
Preminchedan Adhikamuga

ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో
ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా ఆ ఆ ఆరాధన ఆరాధనా
ఆరాధన ఆరాధనా ఆ ఆ ఆరాధన ఆరాధనా

ఎబినేజరే ఎబినేజరే - ఇంత వరకు ఆదుకొన్నావే
ఎబినేజరే ఎబినేజరే - ఇంత వరకు ఆదుకొన్నావే
అయ్యా ఇంత వరకు ఆదుకొన్నావే - నన్ను ఇంత వరకు ఆదుకొన్నావే

ఎల్రోహి ఎల్రోహి - నన్ను చూచావే వందనమయ్యా
ఎల్రోహి ఎల్రోహి - నన్ను చూచావే వందనమయ్యా
అయ్యా నన్ను చూచావే వందనమయ్యా - అయ్యా నన్ను చూచావే వందనమయ్యా

యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరిచావే వందనమయ్యా
యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరిచావే వందనమయ్యా
అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా - నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా

యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ - శాంతినిచ్చావే వందనమయ్యా
యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ - శాంతినిచ్చావే వందనమయ్యా
అయ్యా శాంతినిచ్చావే వందనమయ్యా - నన్ను శాంతినిచ్చావే వందనమయ్యా