Letra de
Mahima Ghanathaku Arhudavu

మహిమ ఘనతకు అర్హుడవు - నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత
సృష్టికర్త ముక్తి దాత
మా స్తుతులకు పాత్రుడా

ఆరాధనా నీకే - ఆరాధనా నీకే
ఆరాధనా నీకే - ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
ఆరాధనా నీకే - ఆరాధనా నీకే

మన్నాను కురిపించినావు - బండనుండి నీల్లిచ్చినావు
మన్నాను కురిపించినావు - బండనుండి నీల్లిచ్చినావు
యెహోవా ఈరే చూచుకొనును
యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును

ఆరాధనా నీకే - ఆరాధనా నీకే
ఆరాధనా నీకే - ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
ఆరాధనా నీకే - ఆరాధనా నీకే

వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు
వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు
యెహోవా రాఫా స్వస్థపరచును
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును

ఆరాధనా నీకే - ఆరాధనా నీకే
ఆరాధనా నీకే - ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
ఆరాధనా నీకే - ఆరాధనా నీకే