Tono: G
Introducción:
G C D G
వివాహమన్నది &ndash పవిత్రమైనది &ndash ఘనుడైన దేవుడు ఏర్పరచినది
G Bm Am G
ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగభాగముగా
Em D C G
నారిగా సహకారిగ &ndash స్త్రీని నిర్మించినాడు దేవుడు
G C D G
వివాహమన్నది &ndash పవిత్రమైనది &ndash ఘనుడైన దేవుడు ఏర్పరచినది
G Bm Am G
ఒంటరిగా ఉండరాదని &ndash జంటగా ఉండ మేలని
Em D C G
శిరసుగా నిలవాలని &ndash పురుషుని నియమించినాడు దేవుడు
G C D G
వివాహమన్నది &ndash పవిత్రమైనది &ndash ఘనుడైన దేవుడు ఏర్పరచినది
G Bm Am G
దేవునికి అతిప్రియులుగా &ndash ఫలములతో వృద్ధిపొందగా
Em D C G
వేరుగా ఉన్నవారిని &ndash ఒకటిగ ఇల చేసినాడు దేవుడు
G C D G
వివాహమన్నది &ndash పవిత్రమైనది &ndash ఘనుడైన దేవుడు ఏర్పరచినది