Tono: G
Introducción:
G C G Bm C G
రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
G C G Bm C G
రండి కృతజ్ణత స్తోత్రముతో &ndash రారాజు సన్నిది కేగుదము
G Bm C D G D Em D
సత్ప్రభు నామము కీర్తనలన్&zwnj - సంతోష గానము చేయుదము
G C G Bm C G
మన ప్రభువే మహా దేవుండు &ndash ఘనమహాత్యము గల రాజు
G Bm C D G D Em D
భూమ్యాగాధపు లోయలను &ndash భూధర శిఖరములాయనవే
G C G Bm C G
సముద్రము సృష్తించెనాయనదే &ndash సత్యుని హస్తమే భువిజేసెన్&zwnj
G Bm C D G D Em D
ఆయన దైవము పాలితుల &ndash ఆయన మేపెడి గొర్రెలము
G C G Bm C G
ఆ ప్రభు సన్నిది మోకరించి &ndash మాయన ముందర మ్రొక్కుదము
G Bm C D G D Em D
ఆయన మాటలు గైకొనినా &ndash అయ్యవి మనకెంతో మేలగును
G C G Bm C G
తండ్రికుమార శుద్ధాత్మకును &ndash తగు స్తుతి మహిమలు కల్గుగాక
G Bm C D G D Em D
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ &ndash అయినట్లు యుగములనౌను ఆమెన్