Tono: D
Introducción:
D A D
మహిమ ప్రభు నీకే - ఘనత ప్రభు నీకే
D G D A D A D
స్తుతులు వందన స్తోత్రములు - పరిశుద్ధ ప్రభు నీకే
D A G D
ఆరాధన, ఆరాధన
Bm A D
నా ప్రియుడు యేసునికే
Bm A D
నా ప్రియుడు దేవునికే
D F#m D G
అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
G Em A D
రాజులవలె యాజకులవలె నీకై పిలిచితివి
D A G D
ఆరాధన, ఆరాధన
Bm A D
నా ప్రియుడు యేసునికే
Bm A D
నా ప్రియుడు దేవునికే
D F#m D G
వెలుగుగ త్రోవన్&zwnj తోడైయుండి నడిపించు దైవమా
G Em A D
ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాథుడా
D A G D
ఆరాధన, ఆరాధన
Bm A D
నా ప్రియుడు యేసునికే
Bm A D
నా ప్రియుడు దేవునికే
D F#m D G
ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్పరాజువు
G Em A D
నీ నామం హెచ్చున్&zwnj నీ రాజ్యం వచ్చున్&zwnj నీ చిత్తం నెరవేరును
D A G D
ఆరాధన, ఆరాధన
Bm A D
నా ప్రియుడు యేసునికే
Bm A D
నా ప్రియుడు దేవునికే