Lyrics of
Ninu Pilachina Vaadagu Yesu Naadhudu

నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు
బల్పరచిన వాడగు యేసు నాధుడు పావనుడు

కొనసాగెదవ? ప్రభు యేసునీలో- పరిశుద్ధునిగా జీవిించెదవా?

నేరపరి యేసుడెగా - నిను రూపిించెనుగ
పాపపు పింకిల్ తావుల్ నుిండి - నిను విడిపిించెనుగా

కొనసాగెదవ? ప్రభు యేసునీలో- పరిశుద్ధునిగా జీవిించెదవా?

నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు
బల్పరచిన వాడగు యేసు నాధుడు పావనుడు

యేసుని సాక్షిగాను - నినేే కోరెనుగా
ఏ స్థితికైనను చాలినవాడు - నీ ప్రియుడేసుడెగా

కొనసాగెదవ? ప్రభు యేసునీలో- పరిశుద్ధునిగా జీవిించెదవా?

నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు
బల్పరచిన వాడగు యేసు నాధుడు పావనుడు

లోకము నింద్ధనను - నశించు ఆత్మల్కు
పాప పింకిల్ జీవితాల్కు - యేసును చాటెదవా?

కొనసాగెదవ? ప్రభు యేసునీలో- పరిశుద్ధునిగా జీవిించెదవా?

నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు
బల్పరచిన వాడగు యేసు నాధుడు పావనుడు

సజీవ యాగముగా - అరపణ చేసెదవా
ఉత్తమము అనుకూల్మును - ప్రభు చిత్తము చేసెదవా