Key: Bb
Introduction:
Bb Gm F Bb Gm Bb Gm F Bb
రక్షకుండుదయించినాడట &ndash మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
Bb Gm F
రక్షకుండుదయించినాడు &ndash రారే గొల్ల బోయలార
Bb Gm F Eb
తక్షనమున బోయి మన ని &ndash రీక్షణ ఫల మొందెదము
Bb Gm F
దావీదు వంశమందు - ధన్యుడు జన్మించినాడు
Bb Gm F
దావీదు వంశమందు - ధన్యుడు జన్మించినాడు
Bb F Eb F
దేవుడగు యెహోవా మన &ndash దిక్కు దేరి చూచినాడు
Bb Gm F Bb Gm Bb Gm F Bb
రక్షకుండుదయించినాడట &ndash మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
Bb Gm F
గగనము నుండి డిగ్గి &ndash ఘనుడు గాబ్రియేలు దూత
Bb Gm F
గగనము నుండి డిగ్గి &ndash ఘనుడు గాబ్రియేలు దూత
Bb F Eb F
తగినట్టు చెప్పే వారికి &ndash మిగుల సంతోష వార్త
Bb Gm F Bb Gm Bb Gm F Bb
రక్షకుండుదయించినాడట &ndash మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
Bb Gm F
వర్తమానము జెప్పి దూత &ndash వైభవమున పోవుచున్నాడు
Bb Gm F
వర్తమానము జెప్పి దూత &ndash వైభవమున పోవుచున్నాడు
Bb F Eb F
కర్తను జూచిన వెనుక &ndash కాంతుము విశ్రమం బప్పుడు
Bb Gm F Bb Gm Bb Gm F Bb
రక్షకుండుదయించినాడట &ndash మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
Bb Gm F
పశువుల తొట్టిలోన &ndash భాసిల్లు వస్త్రముల జుట్టి
Bb Gm F
పశువుల తొట్టిలోన &ndash భాసిల్లు వస్త్రముల జుట్టి
Bb F Eb F
శిశువును గనుగొందురని &ndash శీఘ్రముగను దూత తెల్పె
Bb Gm F Bb Gm Bb Gm F Bb
రక్షకుండుదయించినాడట &ndash మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
Bb Gm F
అనుచు గొల్ల లొకరి కొకరు &ndash ఆనవాలు జెప్పుకొనుచు
Bb Gm F
అనుచు గొల్ల లొకరి కొకరు &ndash ఆనవాలు జెప్పుకొనుచు
Bb F Eb F
అనుమతించి కడకు క్రీస్తు &ndash నందరికినీ దెల్పినారు