Tono: Em
Introducción:
Em D C D Em
స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము
Em C Am D
యేసు నాథుని మేలులు తలంచి
Em C D Em
దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2)
Em D C D Em
దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి (2)
Em C D Em
గాడాంధకారములో - కన్నీటి లోయలలో
Em D C D Em
కృశించి పోనీయక - కృపలతో బలపరచితివి
Em C D Em
సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి
Em D C D Em
సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగితివి
Em C D Em
సీయోను మార్గములో - పలు శోధనలు రాగా
Em D C D Em
సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి
Em C D Em
సిలువను మోసుకొని - సువార్తను చేపట్టి
Em D C D Em
యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి
Em C D Em
పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా
Em D C D Em
సద పాడెద హల్లెలూయా - ప్రభుయేసుకే హల్లెలూయా